KCR: కేసీఆర్పై చర్యలు అప్పుడే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం!
విద్యుత్ ప్లాంట్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పిదాలపై తెలంగాణ కేబినేట్లో చర్చించారు. న్యాయనిపుణులు పరిశీలనకు పంపించిన తర్వాతే చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించుకుంది.కేవలం కేసీఆర్పైనే కాకుండా.. మిగతా పాత్రదారులపై కూడా చర్యలు తీసుకోనున్నారు.