Afghan: భారత్తో బలమైన సంబంధాలు కావాలి–ఆఫ్ఘాన్
భారత్తో సంబంధాలు తమకు చాలా ముఖ్యమైనదని అని చెబుతోంది ఆఫ్ఘాన్. వారి నుంచి ఆర్ధికంగా, ప్రాంతీయంగా కూడా చాలా అవసరమని చెబుతున్నారు. దుబాయ్లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో సమావేశమైన అనంతరం అఫ్గాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి స్పందించారు.