Gold: బంగారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
బంగారానికి అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేసే శక్తి ఉంది. స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. మనల్ని ఇన్ఫెక్షన్లు తగ్గించి.. శరీరంపై గాయాలకు చికిత్స చేయడానికి బంగారాన్ని ఉపయోగిస్తారు. స్వచ్ఛమైన బంగారంలో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి.