Eye Sight: ఈ చిట్కాలు పాటిస్తే వయసు పెరిగినా కంటి చూపు తగ్గదు

అనేక కారణాల వల్ల మన కంటి చూపు క్షీణించడం ప్రారంభమవుతుంది. వయసు సంబంధిత కంటి సమస్యలలో సమీప వస్తువులపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. మాక్యులర్ క్షీణత, గ్లాకోమా కంటిశుక్లం, రెటీనా మధ్య భాగాన్ని దెబ్బతీస్తాయి.

New Update
Advertisment
తాజా కథనాలు