/rtv/media/media_files/2025/05/04/Ndl6aT61sCp3TMOVKHXo.jpg)
Weight gain
కొందరు బక్కగా ఉంటారు. పోషకాలు ఉండే ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. కుంభకర్ణుడిలా ఎక్కువగా తింటారు. కానీ సన్నగా ఉంటారు. అయితే ఎంతటి సన్నటి వారు అయినా కూడా లావు అవుతారు. కేవలం నెల రోజుల్లోనే బరువు పెరుగుతారు. అయితే ఆరోగ్యంగా బరువు పెరగాలంటే తీసుకోవాల్సిన చిట్కాలు ఏంటో తెలియాలంటే ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.
ఇది కూడా చూడండి: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)
డ్రై ఫ్రూట్స్
సన్నగా ఉన్నవారు పిస్తా, బాదం, జీడిపప్పు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలోని పోషకాల వల్ల ఆరోగ్యంగా బరువు పెరుగుతారు.
పీనట్ బటర్
ఆరోగ్యంగా బరువు పెరగాలంటే పీనట్ బటర్ ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అదనపు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరిగేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Cyber Crime : స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పేరుతో మహిళకు టోకరా...రూ.2.7 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
చీజ్
ఇందులో కొవ్వు, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి ఈజీగా సాయపడతాయి. చీజ్‌లోని కొవ్వులు వెంటనే బరువు పెరిగేలా చేస్తాయి.
పాలు
ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని డైలీ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. అయితే కేవలం పాలు మాత్రమే కాకుండా పాల పదార్థాలు పెరుగు, నెయ్యి అన్ని కూడా తీసుకున్న ఆరోగ్యంగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: High Court : నోటీసులిచ్చిన అక్రమ నిర్మాణాలను సీజ్ చేయండి.. GHMCకీ హైకోర్టు ఆదేశం
వర్క్‌వుట్స్
ఎక్కువగా వర్క్‌వుట్స్ చేయడం వల్ల ఈజీగా బరువు పెరుగుతారు. ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా వర్క్‌వుట్స్ సరిగ్గా చేస్తే ఆరోగ్యంగా బరువు పెరుగుతారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: వారికి సెలవులు క్యాన్సిల్ చేయండి.. యుద్ధ వాతావరణంవేళ ఆర్మీ కీలక ప్రకటన!
weight-gain | peanut butter | dry-fruits | cheese