ఈ పాల పదార్థం ఎక్కువగా తింటున్నారా.. మీరు పైకి పోవడం పక్కా
చీజ్ ఎక్కువగా తినడం వల్ల గుండె పోటు, అలెర్జీ, రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. వీటిలో ఎలాంటి పోషకాలు ఉండవు. ఇవి దీర్ఘకాలిక సమస్యల బారిన పడేలా చేస్తాయి. కొన్ని సార్లు ఫుడ్ పాయిజనింగ్ అయి మరణానికి కూడా దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.