/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Hanuman-live-in-Kali-Yuga-Find-out-his-favorite-mantra.jpg)
Hanuman
చైత్ర మాసంలో ప్రత ఏడాది పౌర్ణమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా నేడు హనుమాన్ జయంతిని నిర్వహిస్తున్నారు. అయితే హనుమాన్‌కి నేడు భక్తితో పూజ చేయడంతో పాటు ఇష్టమైన వాటిని నైవేద్యంగా పెడితే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ నైవేద్యాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Hyderabad Mandi Biryani: హైదరాబాద్ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..
వడమాల
ఆంజనేయుడికి తమలపాకుల మాలతో పాటు వడమాల వేస్తే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆంజనేయుడు శనివారం నాడు జన్మించాడు. ఈ రోజున తమలపాకు మాల, వడమాల వేస్తే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు అంటున్నారు. నల్లటి మినుగులతో చేసిన వడలు ఆంజనేయుడికి సమర్పిస్తే అన్ని బాధల నుంచి విముక్తి పొందుతారు.
ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!
పప్పు, బెల్లం
పప్పు, బెల్లం కలిపి కూడా ఆంజనేయుడికి నైవేద్యంగా పెడితే.. కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు. నైవేద్యంగా సమర్పిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: China: మీరు పెంచితే మేము పెంచమా అంటున్న చైనా..125 శాతం సుంకం పెంపు
లడ్డూ
హనుమాన్‌కి బూందీ లడ్డూను నైవేద్యంగా పెడితే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి. శుభానికి సూచీకగా బూందీని పెడతారు. అంతా కూడా మంచి జరగాలంటే లడ్డూ నైవేద్యంగా పెట్టాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి: TG Crime: సిరిసిల్లలో ఘోరం.. తొగొచ్చి తండ్రిని కొట్టి చంపిన కొడుకు!