Dinner: వేసవిలో రాత్రి భోజనంలో ఈ కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటారు

వేసవి కాలం విరేచనాలు, మలబద్ధకం, గ్యాస్, వాంతులు, వికారం, ఆమ్లత్వం వంటి వ్యాధుల బారినపడతారు. ఈ సీజన్‌లో ఖచ్చితంగా కొన్ని కూరగాయలను తినాలి. దోసకాయ, మునగ, కాకరకాయ, పొట్లకాయ, సొరకాయ, వాటిలో నీరు, శరీరానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు