Health Issues: ఆధునిక యుగంలో మనిషి జీవనశైలి మారుతోంది. ఉరుకులు పరుగుల జీవితంలో బిజీబిజీగా గడుపుతూ.. సరైన తిండి, నిద్ర లేకుండా పనిచేస్తూ.. మనిషి తనకు తానే రోగాలకు వెల్ కమ్ చెబుతున్నాడు. నిండా 40 దాటకముందే.. నయంకాని మాయరోగాల బారిన పడుతున్నాడు. మానవ శరీరం కూడా ఓ మిషన్ లాంటిదే.. మంచి నిద్ర, ఆహారం, శారీరక శ్రమ వంటి అన్ని పనిముట్లు సరిగా ఉంటే ఆ మిషన్ సవ్యంగా పనిచేస్తుంది. ఏ ఒక్క ‘పరికరం’ పనిచేయకపోయినా.. మిషన్ మూలపడడమో, లేదంటే పనికి రాకుండా పోవడమే జరుగుతోంది.
పూర్తిగా చదవండి..40 ఏండ్లకే మాయరోగాలు.. ఆకస్మిక హార్ట్ ఎటాక్‌లకు కారణమిదే..!!
ఆధునిక యుగంలో మనిషి జీవనశైలి మారుతోంది. ఉరుకులు పరుగుల జీవితంలో బిజీబిజీగా గడుపుతూ.. సరైన తిండి, నిద్ర లేకుండా పనిచేస్తూ.. మనిషి తనకు తానే రోగాలకు వెల్ కమ్ చెబుతున్నాడు. నిండా 40 దాటకముందే.. నయంకాని మాయరోగాల బారిన పడుతున్నాడు.
Translate this News: