Latest News In TeluguHealth Tips : మాటిమాటికి కోప్పడుతున్నారా ? ప్రమాదంలో పడ్డట్లే కోపం అనేది అందరికి రావడం సహజమే. కానీ కొంతమంది తరచుగా ఆగ్రహంతో ఇతరులపై అరుస్తుంటారు. ఇలాంటి వారికి గుండె సంబంధిత సమస్యల ముప్పు ఉంటుందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. By B Aravind 09 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHeart Attack : బాత్రూంలోనే హర్ట్ ఎటాక్ లు ఎందుకు వస్తాయో తెలుసా? ఈ రోజుల్లో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. పెద్ద నాయకుల నుండి సెలబ్రిటీల వరకు యువకుల నుండి వృద్ధుల వరకు దీని బారిన పడుతున్నారు. ఆశ్చర్యకరంగా, చాలా గుండెపోటులు బాత్రూంలో సంభవిస్తాయి. అది ఎందుకో తెలుసా? By Durga Rao 22 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAspirin Tablet : ఆస్పిరిన్ టాబ్లెట్ గుండెపోటు ప్రమాదాన్ని ఎంత వరకు తగ్గిస్తుంది? ఈ రోజుల్లో గుండెపోటు మరణాలు అధికంగా ఉంటున్నాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో ఆస్పిరిన్ ముందువరుసలో ఉంటుంది. ఆస్పిరిన్‌లో రక్తాన్ని పలుచన చేసే గుణాలు, గుండెలోని ధమనులు రక్తం గడ్డకట్టే అవకాశం తగ్గిస్తుంది. ఆస్పిరిన్ గుండెపోటు, స్ట్రోక్ తర్వాత మాత్రమే వేసుకోవాలంటున్నారు. By Vijaya Nimma 02 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Heart Attacks:జబ్బులను ముందే పసిగట్టే రక్తపరీక్ష..అత్యంత తక్కువ ధరకే.. హార్ట్ ఎటాక్‌లు..ఈ మధ్య ఎక్కువగా కలవరపెడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వీటి వల్ల చాలా మంది చనిపోతున్నారు. అయితే ఇక మీదట ఆ సమస్య ఉండదు అంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. కొత్త పరీక్ష వచ్చేసిందని చెబుతున్నారు. అదేంటో కింది ఆర్టికల్‌లో చదివేయండి. By Manogna alamuru 20 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMithun Chakraborty : బాలీవుడ్ నటుడికి గుండెపోటు.. ఐసీయూలో చికిత్స 80, 90ల్లో బాలీవుడ్లో ఓ ఊపు ఊపిన మాస్ హీరో మిథున్ చక్రవర్తి అనారోగ్యం పాలయ్యారు. గుండెనొప్పితో ఆయన ఈరోజు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం మిథున్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Manogna alamuru 10 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHeart Attacks : ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి..? నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు ఖాయమా..? ఆహారపు అలవాట్లు.. బలహీనమైన జీవనశైలి, కోవిడ్ వైరస్ గుండె జబ్బులు పెరగడానికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ట్రైగ్లిజరైడ్స్ మాత్రమే పెరిగితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మంచి ఆహారం, వ్యాయామంతో దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు. By Vijaya Nimma 28 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBig Breaking: హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు తీవ్ర అస్వస్థత హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య గుండె పోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హైదర్ గూడ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. By Nikhil 20 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguCorona Heart Attacks: కరోనాకు, గుండెపోటుకు లింక్! కేంద్రం సంచలన ప్రకటన..! తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్కు గురైన వారు కనీసం రెండేళ్ల పాటు కఠినమైన వ్యాయమాలకు దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. ఐసీఎంఆర్ ఇదే విషయాన్ని చెప్పిందన్నారు మాండవియా. ఇటీవల కాలంలో యుక్త వయసులోనే గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరిగింది. టీనేజర్లు సైతం హార్ట్‌అటాక్‌తో చనిపోతున్నారు. ముఖ్యంగా జిమ్ చేస్తూ ఈ మరణాలు సంభవిస్తుండడంతో మాండవియా ఈ సజెషన్స్ చేశారు. By Trinath 30 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Breaking: రష్యా అధ్యక్షుడు పుతిన్ కు గుండె పోటు? రష్యా అధ్యక్షుడు పుతిన్ గుండె పోటుకు గురయ్యారంటూ వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే.. ఆ దేశ అధికార వర్గాలు మాత్రం ఇంత వరకు ఈ విషయంపై స్పందించలేదు. By Nikhil 24 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn