Excessive Hunger is a symptom of these diseases: ఆహారం అనేది ఒక వ్యక్తి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆహారం నుండి మనకు లభించే పోషకాలు శరీరానికి చాలా అవసరం. ఆకలిగా అనిపించడం సాధారణ విషయం. కానీ కొంత మందికి ఆహారం తిన్న తర్వాత కూడా పదే పదే ఆకలి వేస్తుంది. తిన్నతర్వాత మళ్లీ ఆకలిగా అనిపిస్తే దానిని హంగర్ పెగ్స్ అంటారు. తరచుగా ఆకలి వేయడం అంటే…శరీరానికి కావాల్సినంత పోషకాలు అందించడం లేదని అర్థం. మీకు కూడా ఆహారం తీసుకున్న తర్వాత పదే పదే ఆకలి వేస్తుంటే జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే అధిక ఆకలి అనేక తీవ్రమైన వ్యాధుల సంకేతం కావచ్చు. అతి ఆకలికి ఏ వ్యాధులు సంకేతాలో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..కడుపు నిండా తిన్నా ఇంకా ఆకలిగా అనిపిస్తోందా? తస్మాత్ జాగ్రత్త
ఒకసారి తిన్న తర్వాత మళ్లీ ఆకలి వేస్తుందా? తరచుగా ఆకలిగా ఉండటం అంటే...శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడం లేదని అర్థం. అలాంటి పరిస్థితిలో..ఇది ఆరోగ్యంపై, ఏకగ్రతపై చెడు ప్రభావం చూపుతుంది.
Translate this News: