Gudmar Plant: బీపీ, ఊబకాయం, కాలేయానికి ఈ మొక్క అద్భుతంగా పని చేస్తుంది!
భూమిపై ఉండే మొక్కల్లో అద్భుత ఔషదాలున్నాయి. గుడ్మార్ మొక్కను మలేరియా, పాము కాటులో కూడా ఉపయోగిస్తున్నారు. దీని ఆకులను నమలడం లేదా రసం తాగడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇది రక్తపోటు, ఊబకాయాన్ని నియంత్రిస్తుంది.