40 ఏండ్లకే మాయరోగాలు.. ఆకస్మిక హార్ట్ ఎటాక్‌లకు కారణమిదే..!!
ఆధునిక యుగంలో మనిషి జీవనశైలి మారుతోంది. ఉరుకులు పరుగుల జీవితంలో బిజీబిజీగా గడుపుతూ.. సరైన తిండి, నిద్ర లేకుండా పనిచేస్తూ.. మనిషి తనకు తానే రోగాలకు వెల్ కమ్ చెబుతున్నాడు. నిండా 40 దాటకముందే.. నయంకాని మాయరోగాల బారిన పడుతున్నాడు.
/rtv/media/media_files/2025/08/05/big-shock-for-zomato-2025-08-05-16-15-58.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/diabetes.webp)