Varun Tej: సో క్యూట్.. అప్పుడే బేబీ కోసం వరుణ్ షాపింగ్.. ఏం కొన్నాడో చూడండి!
మెగా కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రస్తుతం తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా లావణ్య తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది.