Pakistan: పాక్ దొంగబుద్ధి.. రెండు ఉగ్రస్థావరాలు మళ్లీ యాక్టివేట్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాకిస్థాన్ మరో కొత్త ఎత్తుగడ వేసింది. అబ్దుల్లా బిన్ మసూద్, చెలా బండి అనే రెండు ఉగ్ర శిబిరాలను మళ్లీ పునరుద్ధరించింది.