Madhavi Latha: బెట్టింగ్ వలలో చిక్కడానికి మూలం అతడే.. నటి మాధవిలత సంచలన ఆరోపణ
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన 25 మంది సెలబ్రిటీలు , సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల పై కేసులు నమోదయ్యాయి. యూట్యూబర్ అన్వేష్ పై కూడా తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చింది మాధవి లత.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి అసలు కారణం ఇతడే.. అంటూ కామెంట్లు చేసింది.