Jana Nayagan: దళపతి చివరి పొంగల్ ట్రీట్.. 'జన నాయగన్' విడుదల తేదీ వచ్చేసింది?
దళపతి విజయ్ 'జన నాయగన్' మూవీ విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు మేకర్స్. 2026 జనవరి 14న విడుదల కానున్నట్లు తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.