David Warner: కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్.. ప్రకటించిన ఫ్రాంచైజీ
డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రాబోయే పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025 సీజన్ కోసం కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆ ఫ్రాంచైజీ సోమవారం వెల్లడించింది.