SRH vs DC : వాటే క్యాచ్... మైండ్ బ్లోయింగ్ అంతే!
సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అనికేత్ వర్మ కొట్టిన భారీ షాట్ ను డీప్ మిడ్-వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ అద్భుతంగా పట్టుకున్నాడు. గుర్క్ బౌండరీ దగ్గర ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి చక్కగా క్యాచ్ పట్టుకున్నాడు.