Trump: ట్రంప్ నిర్ణయాలు.. భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం..!
ట్రంప్ సంచలన నిర్ణయాలతో అమెరికా దూసుకెళ్తోంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలోని భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ట్రంప్ సంచలన నిర్ణయాలతో అమెరికా దూసుకెళ్తోంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలోని భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.
ట్రంప్ వచ్చిన తర్వాత అంతా తారుమారు అయిపోతున్నాయి. ఇమ్మిగ్రేషన్, వీసా పాలసీలు మారిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం పట్టుకుంది. దీంతో అమెరికాలో ఉన్న పెద్ద కంపెనీలు అన్నీ హెచ్ 1 బీ మీద చేస్తున్న ఉద్యోగులను ప్రయాణాలు చేయొద్దని చెబుతున్నాయి.
మహబూబాబాద్ హెల్త్ సూపర్ వైజర్ పార్థసారథి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. భార్య స్వప్నేప్రియుడికి రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. వెంటనే పోలీసులు స్వప్న, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.
బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయోభారంతో ముంబైలోని ధీరుభాయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఎన్నో వందల సినిమాల్లో నటించారు.
టీమిండియా క్రికెటర్ చాహల్-మహ్వశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల మహ్వశ్ సోషల్ మీడియాలో ‘హస్బెండ్’ పోస్టు పెట్టింది. అందులో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో తెలిపింది. ఆ వీడియోకు చాహల్ లైక్ కొట్టడంతో వీరిద్దరి రిలేషన్ వార్తలకు మరింత బలం చూకూరినట్లైంది.
ఒడిశా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రక్సెల్ ఎక్స్‌ప్రెస్‌లో 12 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. అర్థరాత్రి 2 గంటల సమయంలో వాష్ రూమ్‌కి వెళ్లడంతో లైంగికంగా వేధించి వీడియో రికార్డింగ్ చేశాడు. వెంటనే తల్లిదండ్రులు 139కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు.
సినీ దర్శకుడు రాంగోపాల వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో ఊరట దక్కింది. విచారణకు రావాలని సీఐడీ అధికారులు ఆర్జీవీకి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో...విచారణలో వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.
కొడాలి నానికి ఇటీవలే బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యుల పర్యావేక్షణలో ఉన్నారని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు తెలిపారు. నాని మరో నెల రోజులపాటు ముంబైలోనే ఉంటారని అన్నారు.