JOBS: ఎస్బీఐ పీవో ఫలితాల విడుదల
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, డీవోబీ, క్యాప్చా ఇచ్చి ఫలితాలను తెలుసుకోవచ్చును.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, డీవోబీ, క్యాప్చా ఇచ్చి ఫలితాలను తెలుసుకోవచ్చును.
వాట్సాప్ వీడియో కాల్‌కు ముందు వీడియో ఆపివేసే ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. అలాగే వాయిస్ కాల్ మ్యూట్ చేయడం వంటి రెండు కొత్త ఫీచర్‌ను వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. త్వరలో మరో కొత్త ఫీచర్ వాట్సాప్ వీడియో కాల్లో ఎమోజీలు షేరింగ్ కూడా రానుంది.
అమెరికా కలలు ఇంక కల్లలుగానే మిగిలిపోతాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఒకవైపు హెచ్ 1 వీసాల లాటరీ తగ్గించేశారు...మరోవైపు విద్యార్థి వీసాల మీ కూడా భారీగా కత్తెర వేస్తోంది. ఈసారి చాలా మంది విద్యార్థులకు వీసాలను తిరస్కరించింది.
చండీగఢ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ ముందు భారీ లక్ష్యాన్ని పెట్టింది. 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బావిలో పడింది. ఏడుగురు మహిళలు మృతి చెందగా.. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ విషాదం శుక్రవారం జరిగింది. మృతుల కుటుంబాలకు CM రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
శ్రీరామ నవమి ఉత్సవాలకు ఒంటిమిట్ట ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు సమీక్ష చేసారు.
ఇరాన్ కరెన్సీ మరోసారి కుదేలైపోయింది. చరిత్రలో అత్యల్ప స్థాయికి పతనైపోయింది. ఒక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఏకంగా 10 లక్షల ఇరానియన్ రియాల్స్‌కు దిగజారిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఎంతవరకు తగ్గుతుందనేదానిపై అనిశ్చితి నెలకొంది.
ప్రజల భద్రతకు విఘాతం కలిగిస్తూ సమాజానికి ప్రమాదకరమైన ఇద్దరు క్రిమినల్స్ పై రాచకొండ పోలీసు కమిషనరేట్ నగర బహిష్కరణ వేటు వేసింది. రాచకొండ కమిషనరేట్‌లో వారు కనిపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసు కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు.
డయాబెటిస్‌ను నియంత్రించకపోతే రక్త నాళాలు, నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. డయాబెటిస్ ఉన్నవారిలో పాదాల అల్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిని విస్మరిస్తే చికిత్స చేయడం కష్టమవుతుంది. ఇది చీము, క్షయం, గ్యాంగ్రీన్‌కు దారితీస్తుంది.