Trump: ''ట్రంప్ మాకొద్దు నీ కంపు''.. అమెరికా అంతటా పెద్ద ఎత్తున నిరసనలు
ట్రంప్‌కు వ్యతిరేకంగా వేలాది మంది అమెరికన్లు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. 'హ్యాండ్స్ ఆఫ్'' పేరుతో 50 రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఆయన ఏకపక్ష నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందని నిరసనలు చేస్తున్నారు.