Shakeel Arrest:: తల్లి మృతి.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్!
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన షకీల్ ను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షకీల్ తల్లి బుధవారం కన్నుమూశారు.