ఒడిశాలోని మల్కన్‌గిరి అనే జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్ డ్రెస్‌లో ఇద్దరు బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వాటిని చూసిన స్థానికులు షాకైపోయారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Bodies Of 2 Girls In School Uniforms Found Hanging From Tree In Odisha
Feb 09, 2025 16:51 IST
ఏపీలో దారుణం.. 6ఏళ్ల కొడుకుతో హోంగార్డు ఆత్మహత్య!
ఏపీలో దారుణం జరిగింది. అనకాపల్లి జిల్లా డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న అట్టా ఝాన్సీ.. తన 6ఏళ్ల కొడుకుతో కలిసి ఏలేరు కాలువలో దూకడంతో ఇద్దరు చనిపోయారు. భర్త అచ్యుతరావు వేధింపులే కారణమని తేలడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
home guard Photograph: (home guard)
Feb 09, 2025 16:50 IST
సూర్యాస్తమయం తర్వాత మహిళలను అరెస్టు చేయొచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు మహిళలను అరెస్టు చేయడంపై ఉన్న ఆంక్షలు తప్పనిసరి కాదని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Women can be arrested even after sunset
Feb 09, 2025 15:35 IST
మళ్లీ టాస్ ఓడిన భారత్.. ఇంగ్లాండ్ 130/2 బ్యాటింగ్!
భారత్ Vs ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కటక్ బారాబతి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌తో వరుణ్ చక్రవర్తి వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. గాయంతో తొలి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు.
ind vs eng Photograph: (ind vs eng)
Feb 09, 2025 13:30 IST
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
Feb 09, 2025 13:14 IST
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఆప్ కారణమైతే.. ఢిల్లీలో ఆప్ ఓడిపోవడానికి కాంగ్రెస్ కారణమైందన్నారు. ఇండియా కూటమిలో విబేధాల కారణంగా బీజేపీ లాభపడుతోందన్నారు.
cm revanth reddy delhi
Feb 09, 2025 11:22 IST
సీఎం పదవికి అతిశీ రాజీనామా
ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం పదవికి అతిశీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అతీశీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజీనామా అందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా ఉండాలని అతిశీని కోరారు ఎల్జీ.
cmatishi
Feb 09, 2025 10:58 IST
మెక్సికోలో విషాదం.. బస్సు-ట్రక్కు ఢీ.. 41 మంది సజీవ దహనం
దక్షిణ మెక్సికోలోని టబాస్కో రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మందితో వెళ్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారు తెలిపారు.
Fire accident Mexico
Feb 09, 2025 10:57 IST
ఈడ్చి కొట్టిన పాక్ బ్యాట్స్మెన్... న్యూజిలాండ్ ఆటగాడికి తీవ్ర గాయం!
న్యూజిలాండ్ టీమ్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో శనివారం పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రచిన్ రవీంద్ర తీవ్ర గాయపడ్డాడు.
nz vs pak
Feb 09, 2025 10:56 IST
ఘోర ప్రమాదం.. ఇసుక డంపర్ బోల్తా పడి నలుగురు మృతి!
గుజరాత్ బనస్కాంతలోని థరాడ్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక లోడ్ తో వెళ్తున్న డంపర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రోడ్డు పాక్కనే పనిచేస్తున్న నలుగురు కార్మికులు పై డంపర్ పడి అక్కడిక్కడే మరణించారు.