జాబ్స్IIT Madras: 60ఏళ్ల వయసులో పీహెచ్డీ పట్టా అందుకున్న ఇస్రో ఛైర్మన్! ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ 60ఏళ్ల వయసులో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఐఐటీ మద్రాస్‌లో జరిగిన 61వ స్నాతకోత్సవంలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆయన మద్రాస్ ఐఐటీ నుంచి డాక్టరేట్‌ను పొందారు. By srinivas 19 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్TG Education: తెలంగాణ విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు! తెలంగాణ విద్యా వ్యవస్థను సరికొత్త విధానంతో ముందుకు తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశించారు. చిన్న పిల్లలకు ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. By srinivas 19 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Infosys Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇన్ఫోసిస్‌లో 20 వేల ఉద్యోగాలు! టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25లో 15 నుంచి 20వేల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ విధానంలో రిక్రూట్ చేసుకుంటామని సీఎఫ్ఓ జయేష్ సంఘ్రాజ్కా స్పష్టం చేశారు. By srinivas 19 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్NEET-UG: పరీక్ష ఫలితాలు విడుదల చేయండి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు! నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూలై 19 సాయంత్రం 5 గంటలలోపు విద్యార్థులు సాధించిన మార్కులను ప్రచురించాలని NTAను ఆదేశించింది. వెబ్ సైట్లో అభ్యర్థుల వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేసింది. By srinivas 18 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్TGPSC Group-2 Exam: గ్రూప్-2 వాయిదా.. కాంగ్రెస్ ఎంపీ కీలక ప్రకటన TG: బేగంపేట టూరిజం ప్లాజాలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిరుద్యోగులతో సమావేశం అయ్యారు. గ్రూప్ -2 వాయిదా వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ప్రకటించారు. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. ప్రభుత్వం త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. By V.J Reddy 18 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Agnipath: అగ్నిపథ్ ప్రాజెక్ట్ లో కీలక మార్పులు.. బడ్జెట్ లో ప్రతిపాదనలు వస్తాయా? ఈనెల చివరి వారంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ లో ఉండే కీలక ప్రతిపాదనలపై అంచనాలు వెలువడుతున్నాయి. అగ్నిపథ్ పథకంలో కీలక మార్పులు బడ్జెట్ లో ప్రతిపాదించవచ్చు. విపక్షాల నిరసనల నేపథ్యంలో అగ్నిపథ్ కు మార్పులు చేయొచ్చని అనుకుంటున్నారు. By KVD Varma 17 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Vikarabad: కరెంట్ షాక్ కొడుతున్న స్కూల్.. హడలిపోయిన విద్యార్థులు! వికారాబాద్ జిల్లా హస్నాబాద్ ప్రభుత్వ పాఠశాల భవనాలు షాక్ కొట్టడం కలకలంరేపుతోంది. బోర్డు, గోడలు, కిటికీలు, తలుపులకు షాక్ రావడంతో విద్యార్థులు హడలిపోయారు. 80 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం వర్షాలకు తడవటంవల్లే ఇలా జరిగిందని ప్రధానోపాధ్యాయుడు నర్సింలు తెలిపారు. By srinivas 16 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్JOBS: పోస్టల్ శాఖలో కొలువుల జాతర.. పదోతరగతి అర్హతతో 44,228 ఉద్యోగాలు! పదో తరగతి అర్హతతో పరీక్ష లేకుండానే పోస్టల్ శాఖ 44,228 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. జులై 15 నుంచి ఆగస్టు 5వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అప్లికేషన్ లింక్ https://indiapostgdsonline.gov.in/ By srinivas 15 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Hyderabad: చిక్కడపల్లి లైబ్రరీ వద్ద హై టెన్షన్.. నిరుద్యోగులపై లాఠీ ఛార్జ్! హైదరాబాద్‌లోని చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయం వద్ద హై టెన్షన్ వాతవరణం నెలకొంది. గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. దీంతో పోలీసులు అడ్డుకుని అభ్యర్థులపై లాఠీ ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. By srinivas 15 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn