TG DSC Key Released: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీ విడుదల చేసింది. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకెండరీ గ్రేడ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టు రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్సైట్ https://tgdsc.aptonline.in/tgdsc/ లో ఉంచింది. కీపై అభ్యంతరాలను ఆగస్టు 20వరకు తెలపాలని సూచించింది.
పూర్తిగా చదవండి..DSC KEY Released: టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. డీఎస్సీ కీ విడుదల!
తెలంగాణ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక 'కీ'లు విడుదలయ్యాయి. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకెండరీ గ్రేడ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు అధికారిక వెబ్సైట్ https://tgdsc.aptonline.in/tgdsc/లో అందుబాటులో ఉన్నాయి.
Translate this News: