Hyderabad: నిరుద్యోగ యువతకు తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 18 నుంచి 35 ఏళ్ల లోపు యువతి, యువకులకు ఉచిత డ్రైవింగ్ (లైట్, హెవీ మోటార్ వెహికిల్) శిక్షణ అందిచబోతున్నట్లు ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 20లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ ప్రకటన విడుదల చేశారు.
పూర్తిగా చదవండి..Driving Class: నిరుద్యోగ యువతకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ.. భోజన వసతి!
నిరుద్యోగ యువతకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ ప్రకటించింది. 18 నుంచి 35 ఏళ్లలోపు యువతి, యువకులు, ట్రాన్స్ జెండర్స్ ఆగస్టు 20లోపు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో దరఖాస్తులు సమర్పించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ తెలిపారు.
Translate this News: