INTEL Layoffs : 15 వేల మందిని తొలగించేందుకు రెడీ అయిన ప్రముఖ టెక్ కంపెనీ!
ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ తమ సంస్థ నుంచి సుమారు 15 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం చేసింది. ఈ వారంలోనే ఉద్యోగులకు ఉద్వాసన పలకబోతున్నట్లు సమాచారం.ఉద్యోగులను తొలగించడం వల్ల సుమారు 20 బిలియన్ డాలర్ల ఖర్చులు ఆదా అవుతాయని కంపెనీ అధికారులు అంచనా వేస్తున్నారు.