NEET UG Results 2025: నీట్ ఫలితాలు విడుదల
నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న నిర్వహించిన పరీక్షల నిర్వహించగా తాజాగా రిజల్ట్స్ విడుదల చేశారు. అభ్యర్థులు ఫలితాల కోసం వెబ్ సైట్ సంప్రదించండి.

మద్రాస్ హైకోర్టు సంచలనం నిర్ణయం తీసుకుంది. నీట్ ఫలితాలను విడుదల చేయవద్దని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 02వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది.