Plane Crash: టేకాఫ్ అయిన క్షణాల్లోనే మరో విమానం బ్లాస్ట్
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం మరవక ముందే మరో ఫ్లైట్ క్రాష్ అయ్యింది. లండన్ ఎయిర్ పోర్ట్లో టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలోనే విమానం బ్లాస్ట్ అయ్యింది. సౌత్ ఎండ్ ఎయిర్పోర్టులో భారీ పేలుడు సంభవించింది. టేకాఫ్ అయిన వెంటనే విమానం కుప్పకూలిపోయింది.