Heavy Rain In Hyderabad : హైదరాబాద్లో కుండపోత వర్షం..ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచికొడుతుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఓ పక్క భారీ వర్షం కురుస్తుండగా, మరోవైపు ఈదురుగాలులతో నగరమంతా అతలాకుతలమైంది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.