Earthquake : జార్జియాలో భారీ భూకంపం

జార్జియా దేశంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.2గా నమోదైందని అమెరికా భూకంప కేంద్రం తెలిపింది. ఆకస్మిక ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూకంప ప్రభావంతో పలు ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది.

New Update
Earthquake

Earthquake

 Earthquake : జార్జియా దేశంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.2గా నమోదైందని అమెరికా భూకంప కేంద్రం తెలిపింది. ఆకస్మిక ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూకంప ప్రభావంతో పలు ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: BIG BREAKING: మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు హతం.. వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి..

కాకనస్ ప్రాంతంలో ఉన్న జార్జియా లో తరుచుగా భూకంపాలు వస్తున్నాయి. దీంతో ఇక్కడి ప్రజలు భయాందోళన మధ్య జీవిస్తున్నారు. ఖండాతీత దేశంగా పేరున్న జార్జియా ఆసియా,  యూరప్ ఖండముల మధ్యలో ఉంది. అందుకే దీనిని యూరేషియా దేశం అని కూడా అంటారు..

Also Read :  రీతూ వర్మ రొమాంటిక్ థ్రిల్లర్.. ట్రైలర్ ఇక్కడ చూడండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు