ఇంటర్నేషనల్Earthquake : జార్జియాలో భారీ భూకంపం జార్జియా దేశంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.2గా నమోదైందని అమెరికా భూకంప కేంద్రం తెలిపింది. ఆకస్మిక ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూకంప ప్రభావంతో పలు ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. By Madhukar Vydhyula 22 May 2025 07:38 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్జార్జియాలో 11 మంది భారతీయులు మృతి రెస్టారెంట్లో కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవ్వడంతో 12 మంది చనిపోయారు. ఈ విషాద ఘటన జార్జియా దేశంలోని గూడౌరి మౌంటేన్ రిసార్ట్‌లోని రెస్టారెంట్లో సంభవించింది. చనిపోయిన 12 మందిలో 11 మంది భారతీయులు ఉన్నారని జార్జియాలోని ఇండియన్ మిషన్ తెలిపింది. By K Mohan 16 Dec 2024 21:22 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Georgia: పుట్టగానే విడిపోయి..19 ఏళ్ళ తర్వాత కలుసుకున్న కవలలు Twins Reunite After 19 Years in Georgia - కవలలు అయిన అమీ ఖ్విటియా(Amy Khvitia), అనో సార్టానియాలు (Ano Sartania) పుట్టిన వెంటనే వాళ్ల అమ్మ అజా షోనీ 2002లో ప్రసవ సమయంలో అనారోగ్యం కారణంగా కోమాలోకి వెళ్లిపోయారు. By Manogna alamuru 27 Jan 2024 14:44 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Donald Trump Arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్..!! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. ఎన్నికల అవకతవకల కేసులో అధికారికంగా అరెస్టయిన తర్వాత గురువారం అట్లాంటా జైలులో లొంగిపోయారు. ఇప్పుడు ట్రంప్ మగ్ షాట్ ప్రక్రియను ఎదుర్కోవలసి ఉంటుంది. ట్రంప్ మగ్ షాట్ ఎదుర్కొన్న తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయనే అవుతారు. జార్జియాలో 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ కుట్ర పన్నారు. By Bhoomi 25 Aug 2023 06:28 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn