BIG BREAKING: ఇండియా పక్కనే మరో అతి భయంకరమైన భూకంపం!
భారత్ పొరుగు దేశాల్లో వరుస భూకంపాలు హడలెత్తిస్తున్నారు. శుక్రవారం మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభించిన ఎర్త్కేల్ విధ్వంసాన్ని సృష్టించింది. శనివారం ఉదయం ఆఫ్గనిస్థాన్‌లో 4.7 తీవ్రతతో భూమి కంపించింది. శుక్రవారం ఈశాన్య భారత్‌లో కూడా భూమి కంపించింది.
/rtv/media/media_files/2025/04/13/KzqNbqSx1x6pdUqMRefV.jpg)
/rtv/media/media_files/2025/03/29/mUfJtyVKm28S62OF2bQa.jpg)
/rtv/media/media_files/2025/03/08/vRerjy54bcoD358DEktp.jpg)