ప్లేన్ క్రాష్ ఇన్సిడెంట్.. బయట పడిన షాకింగ్ నిజాలు

కజికిస్తాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ప్లేన్ క్రాష్ కాకముందు ఏం కాకుడదని ప్రయాణికులు ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే మహిళ కాలికి గాయం కావడం, విమానం రెక్క చివరిన విరిగినట్లు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Plane Crash

Plane Crash Photograph: (Plane Crash)

కజికిస్తాన్‌లోని అక్టౌ నగరంలో విమానం కుప్పకూలిన ప్రమాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. రష్యాలోని బాకు నుంచి గ్రోజ్నీకి 109 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు దాదాపుగా 32 మంది మృతి చెందినట్లు సమాచారం.

ఇది కూడా చూడండి: బెనిఫిట్ షోలు చిన్న పార్ట్.. సీఎం మాకు ఏం చెప్పారంటే.. దిల్ రాజు సంచలన ప్రెస్ మీట్!

బయటపడుతున్న షాకింగ్ నిజాలు..

అయితే ఈ ప్లేన్ క్రాష్ ఘటనలో ఇప్పుడు షాకింగ్ నిజాలు బయట పడుతున్నాయి. విమానంలో ఉన్న ఓ పాసింజర్ కూప్పకూలిపోయే ముందు జరిగిన కొన్ని భయంకర సంఘటలను చిత్రీకరించాడు. విమానం క్రాష్ అయ్యే ముందు ప్రయాణికులు ఏం కాకుడదని ప్రార్థనలు చేశారు. అలాగే ఓ మహిళ కాలికి గాయమైనట్లు వీడియోలో కనిపిస్తున్నాయి.

ఇది కూడా చూడండి: బన్నీపై నాకు కోపం లేదు.. మేం కలిసి తిరిగాం.. రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఇది కూడా చూడండి: Virat Kohli: కోహ్లీకి బిగ్ షాక్.. ఢీకొట్టినందుకు భారీ ఫైన్

ఇదే కాకుండా విమానం రెక్క దగ్గర చిన్న ముక్క విరిగినట్లు ఉన్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట్లో పొగమంచు వల్ల ప్రమాదం జరిగిందని ఆ తర్వాత పక్షి వల్ల అని వార్తలు వినిపించాయి. అయితే విమానం క్రాష్ కావడానికి రెక్కల దగ్గర విరిగిపోవడం కూడా ఓ కారణమే అని తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ నోట తగ్గేదే లే మాట.. సినీ పెద్దలతో ఏమన్నారంటే?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు