కజకిస్థాన్ లో కూలిన విమానం .. | Kazakhstan Plane Crash | RTV
కజికిస్తాన్లో జరిగిన విమాన ప్రమాదంలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ప్లేన్ క్రాష్ కాకముందు ఏం కాకుడదని ప్రయాణికులు ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే మహిళ కాలికి గాయం కావడం, విమానం రెక్క చివరిన విరిగినట్లు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.