BIG BREAKING: పాక్‌కు మరో బిగ్ షాక్.. ఆ ఛానెల్స్‌పై నిషేధం
భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానళ్లను కేంద్రం నిషేధించింది. డాన్, జియో న్యూస్, సామా టీవీ వంటి మొత్తం 16 ఛానళ్లపై వేటు వేసింది.