Earthquake: మరో భారీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు

ఇటీవల థాయ్‌లాండ్, మయన్మార్‌లో భూమి కంపించగా.. తాజాగా పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. కోకోపో పట్టణానికి 115 కి.మీ. దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది.

New Update
Earth Quake : లేహ్ లడఖ్ లో భూకంపం..కదిలిన కొండలు

Earth Quake

ఈ మధ్య కాలంలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇటీవల థాయ్‌లాండ్, మయన్మార్‌లో భూమి కంపించగా.. తాజాగా పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. కోకోపో పట్టణానికి 115 కి.మీ. దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 

ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!

ఇది కూడా చూడండి: Hyderabad Mandi Biryani: హైదరాబాద్‌ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..

ఇది కూడా చూడండి: China: మీరు పెంచితే మేము పెంచమా అంటున్న చైనా..125 శాతం సుంకం పెంపు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు