India vs Bangladesh Asia Cup 2023: ఆసియా కప్ సూపర్-4 చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ముగ్గురు ప్రధాన ఆటగాళ్ళకు విశ్రాంతినిచ్చి బరిలోకి దిగిన టీమిండియాను 6 పరుగుల తేడాతో బంగ్లా ఓడించింది. బంగ్లాదేశ్ చాలా బాగా ఆడి మరీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్ కు వెళ్ళలేకపోయినా మంచి గెలుపుతో స్వదేశానికి వెళుతోంది.
పూర్తిగా చదవండి..India vs Bangladesh Asia Cup 2023: భారత్ కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది
మమ్మల్ని ఎవడూ కొట్టేవాడు లేడు అనుకున్నారు. ఫైనల్ కు వెళ్ళిపోయాము మాదే పై చేయి అని సంబరిపడిపోయారు. కానీ అంతలా మురిసిపోవద్దు అంటూ చెయ్యి పట్టుకుని కిందకు లాక్కొచ్చింది బంగ్లాదేశ్. సూపర్ -4 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో ఇండియాను బంగ్లా ఓడించింది.
Translate this News: