ఆసియాకప్ ఫీజు మొత్తం ఆర్మీకే.. కెప్టెన్ సంచలన నిర్ణయం!
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియాకప్లో ఇప్పటివరకూ తనకు వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని భారత ఆర్మీ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియాకప్లో ఇప్పటివరకూ తనకు వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని భారత ఆర్మీ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
మమ్మల్ని ఎవడూ కొట్టేవాడు లేడు అనుకున్నారు. ఫైనల్ కు వెళ్ళిపోయాము మాదే పై చేయి అని సంబరిపడిపోయారు. కానీ అంతలా మురిసిపోవద్దు అంటూ చెయ్యి పట్టుకుని కిందకు లాక్కొచ్చింది బంగ్లాదేశ్. సూపర్ -4 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో ఇండియాను బంగ్లా ఓడించింది.