Kishan Reddy Fires On GHMC Officials: జీహెచ్ఎంసీ (GHMC) అధికారులపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే నిర్ణయించిన దిశా మీటింగ్కు (Disha Meeting) అధికారులు రాకపోవడంపై ఆయన మండిపడ్డారు. దిశా మీటింగ్ ఉన్నా అధికారులు ఫ్లై ఓవర్ ఇనాగరేషన్ ఎలా పెట్టుకుంటారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. రెండు రోజుల ముందు ఫ్లై ఓవర్ ఇనాగరేషన్ కార్యక్రమం పెట్టుకొని మూడు నెలల క్రిదం డేట్ ఫిక్స్ చేసుకున్న దిశా సమావేశానికి డుమ్మా కొడతారా అంటు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. జీహెచ్ఎంసీ సహకరించకపోవడంతోనే ఆర్వోబి పనులు వాయిదా పడుతున్నాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ, రైల్వే సిబ్బంది కోఆర్డినేట్ చేసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: దిశా సమావేశానికి డుమ్మా కొడతారా.?
జీహెచ్ఎంసీ అధికారులపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైరయ్యారు. అధికారులు ఫ్లై ఓవర్ ఇనాగరేషన్ పేరుతో దిశా సమావేశానికి డుమ్మా కొట్టారని మండిపడ్డారు. ఇదంతా కేసీఆర్ కావాలనే చేయిస్తున్నారని విమర్శించారు.
Translate this News: