విగ్రహం ధ్వంసం ఘటనపై కిషన్ రెడ్డి కామెంట్స్
జీహెచ్ఎంసీ అధికారులపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైరయ్యారు. అధికారులు ఫ్లై ఓవర్ ఇనాగరేషన్ పేరుతో దిశా సమావేశానికి డుమ్మా కొట్టారని మండిపడ్డారు. ఇదంతా కేసీఆర్ కావాలనే చేయిస్తున్నారని విమర్శించారు.