Hyderabad: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో 30 దుస్తుల షాపులు
హైదరాబాద్లోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దివాన్దేవిడిలోని నాలుగో అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ కాస్త వ్యాపించి మొత్తం 30 షాపులకు అంటుకున్నాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు.