MBBS Student: కాకినాడ జిల్లాలో విషాదం.. ప్రాణాలు తీసుకున్న ఎంబీబీఎస్ విద్యార్థి
కాకినాడ జిల్లాలో రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ స్టూడెంట్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.