TG Crime: పెళ్లి ఒకరితో.. కాపురం మరొకరితో: నగ్నంగా పట్టుకుని పొట్టు పొట్టు కొట్టిన భార్య!
తెలంగాణలో మరో గవర్నమెంట్ టీచర్ అక్రమ సంబంధం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లికి చెందిన హరిదాస్ మరో మహిళతో నగ్నంగా ఉండగా భార్య విజయ పట్టుకుని ఇద్దరినీ చితకబాదింది. పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.