మేడ్చల్లో పట్టపగలే దారుణ హత్య.. కత్తులతో నరికి
మేడ్చల్లో బస్ డిపో ముందు ఆదివారం దారుణ హత్య జరిగింది. ఉమేశ్ అనే వ్యక్తిని సోదరులే నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. హత్యకు కుంటుంబ తగాదాలే కారణమని తెలుస్తోంది. హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు దుండగులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.