Karimnagar crime: కరీంనగర్ లో ప్రేమ జంట ఆత్మహత్య.. గదిలో ఉరేసుకొని..
కరీంనగర్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. చొప్పదండి మండలం చిట్యాలపల్లికి చెందిన అరుణ్ కుమార్, భూపాలపట్నంకు చెందిన అలేఖ్య కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో గదిలో ఉరేసుకొని చనిపోయారు.