Crime News: అమెరికాలో కాల్పుల కలకలం.. తెలంగాణ విద్యార్థి మృతి!
అమెరికాలోని మిల్వాకీ కౌంటీ విస్కాన్సిన్ రాష్ట్రం మిల్వాకీ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కేశం పేటకు చెందిన 27 ఏళ్ల ప్రవీణ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ప్రవీణ్ స్పాట్లోనే తుదిస్వాస విడిచాడు.