Bengaluru Rathotsavam: బెంగళూరులోని రథోత్సవంలో అపశ్రుతి.. ఒకరు మృతి
బెంగళూరులోని హుస్కూరులో మద్దూరమ్మ ఆలయ రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గాలికి రెండు రథాలు కూలిపోవడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. గాలి వల్ల 150 అడుగుల రథం నేలకొరిగింది. దీంతో ఓ భక్తుడు రథాల కింద చిక్కుకుని మరణించాడు.