Crime: అయ్యో బిడ్డా.. నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపిన దుర్మార్గుడు!
హైదరాబాద్లో ఘోరం జరిగింది. పోచారం ఇన్ఫోసిస్ దగ్గర నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపాడు ఓ సైకో. గాంధీ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ రియా కుమారి చనిపోయింది. నిందితుడు వెస్ట్బెంగాల్కు చెందిన హేమ్బ్రోమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.